ఓ చెలి ..నీ చిరునామా కోసం నేను వెతికినా ప్రతి క్షణం ...
నీ ధ్యాస లో పది నాకు తెలియక సాగిన్పోయిన కాలం ..
నీ కోసం నా మనసు పెంచుకున్న్ వ్యామోహం .
ఈ మనసు పలికెడి ..నీ ప్రేమ కోసం ..
నీవు నాపై చుఉపిన ప్రేమ ..ఒక అంతులేని సాగరం ..
నీ చిరునవ్వులతో నిండే నా ప్రతి కలవరం ..
నీతో గడిపిన కాలం ..ఒక తీపి జ్ఞాపకం ..
నీ చిరునవ్వు తో ..ఆనందిచెను లే లోకం ..
నా ఈ రచన బాగా గమనించు ..
దూరం నించి ఈ కవిత రూపం ..
నేను నీకు ఇచ్చే పుష్పం ..
నీ ధ్యాస లో పది నాకు తెలియక సాగిన్పోయిన కాలం ..
నీ కోసం నా మనసు పెంచుకున్న్ వ్యామోహం .
ఈ మనసు పలికెడి ..నీ ప్రేమ కోసం ..
నీవు నాపై చుఉపిన ప్రేమ ..ఒక అంతులేని సాగరం ..
నీ చిరునవ్వులతో నిండే నా ప్రతి కలవరం ..
నీతో గడిపిన కాలం ..ఒక తీపి జ్ఞాపకం ..
నీ చిరునవ్వు తో ..ఆనందిచెను లే లోకం ..
నా ఈ రచన బాగా గమనించు ..
దూరం నించి ఈ కవిత రూపం ..
No comments:
Post a Comment