"నా గుండెలోనే రా!"
కను చూపులు సోకని ఈ చీకటి గదిలో
నీ చిరు వెచ్చని శ్వాసకు నా తనువంతా
ముచ్చెమటల్లో మునిగిపోతుంది.
అది సుతి మెత్తని ప్రదేసమైతేనేం
కుదిపెస్తూ నన్ను కదిపెస్తూ
భీకరంగా చప్పుడు చెసెస్తూ
నన్ను కంగారు పెట్టి భయపెడుతుంటే,
ఆ తరంగాలలో పలికిందొక తియ్యని రాగం,
"ప్రియతమ! నువ్వున్నది నా గుండెలోనే రా!"
నీ చిరు వెచ్చని శ్వాసకు నా తనువంతా
ముచ్చెమటల్లో మునిగిపోతుంది.
అది సుతి మెత్తని ప్రదేసమైతేనేం
కుదిపెస్తూ నన్ను కదిపెస్తూ
భీకరంగా చప్పుడు చెసెస్తూ
నన్ను కంగారు పెట్టి భయపెడుతుంటే,
ఆ తరంగాలలో పలికిందొక తియ్యని రాగం,
"ప్రియతమ! నువ్వున్నది నా గుండెలోనే రా!"
No comments:
Post a Comment