mకనులనోని కావ్యమై
కనిపించని గమ్యమై
కన్నీటి గానమై
కాలరాచే కష్టమై
కబళించే ప్రళయమై
కనిపించని గానమై
నను వేధించావు
నా వేదన రూపమైన
ఈ కవితను నీకే అర్పిస్తున్నా.....కాని
ఎన్నటికి నిను మరవనని మాటిస్తున్నా
కనిపించని గమ్యమై
కన్నీటి గానమై
కాలరాచే కష్టమై
కబళించే ప్రళయమై
కనిపించని గానమై
నను వేధించావు
నా వేదన రూపమైన
ఈ కవితను నీకే అర్పిస్తున్నా.....కాని
ఎన్నటికి నిను మరవనని మాటిస్తున్నా
నా జీవిత గమ్యానికి ఊపిరి నీవు
నా పలుకుల భావానికీ అర్ధం నీవు
నా ఆనందాల క్షణాలకి ఆకాంక్షవు నీవు
నా ఆవేశానికి అణుకువ నీవు
నా నడకల పయనానికి గమనం నీవు
అలాంటి నిన్ను.....
ఏ దారని వెతకాలి , ఏ దిక్కున పయనించాలి
నా పలుకుల భావానికీ అర్ధం నీవు
నా ఆనందాల క్షణాలకి ఆకాంక్షవు నీవు
నా ఆవేశానికి అణుకువ నీవు
నా నడకల పయనానికి గమనం నీవు
అలాంటి నిన్ను.....
ఏ దారని వెతకాలి , ఏ దిక్కున పయనించాలి
నీతో కలిసి నడిచే కొంత దూరం కోసం ఎంత కాలమిన ఎదురు చూస్తాను ..
నువ్వు వదిలే శ్వాస న ఊపిరాయి..
ని చిరునావు న గుండె చపుడాయి..
ప్రతి క్షణం ని నిరీక్షణ, ప్రతి క్షణం ని అన్వేషణ..
నిను వదిలి వుండలేక ..
ని మాట వినకుండా బ్రతకలేక..
ని చూపు కోసం తపిస్తూ..
ని పిలుపు కోసం ఎదురు చూస్తూ..
ఎందరిలో వున నిగ్నపకలే...
ఎంత మందిలో వున ని ఆలోచనలే...
నువ్వు వదిలి వెళ్ళే క్ష్నంవచే నకన్నేల్లు,
నువుదూరమవ్తవని బాధ...
నువ్వు లేక నేనున్డలేక.......
ని...
నువ్వు వదిలే శ్వాస న ఊపిరాయి..
ని చిరునావు న గుండె చపుడాయి..
ప్రతి క్షణం ని నిరీక్షణ, ప్రతి క్షణం ని అన్వేషణ..
నిను వదిలి వుండలేక ..
ని మాట వినకుండా బ్రతకలేక..
ని చూపు కోసం తపిస్తూ..
ని పిలుపు కోసం ఎదురు చూస్తూ..
ఎందరిలో వున నిగ్నపకలే...
ఎంత మందిలో వున ని ఆలోచనలే...
నువ్వు వదిలి వెళ్ళే క్ష్నంవచే నకన్నేల్లు,
నువుదూరమవ్తవని బాధ...
నువ్వు లేక నేనున్డలేక.......
ని...
కనుపాప లోని కన్నీటిలా కనిపిస్తావు ...
కమ్మని కావ్యంలా మురిపిస్తావు...
వెచ్చని శ్వాసవై కరిగిస్తావు..
కోకిల గానమై నన్ను మరిపిస్తావు..
ప్రపంచమంతటి ప్రేమని కురిపిస్తావు..
కాని ఇంతలో..
కన్నీటి పోరవై కనిపించకుండా మాయమైతావు...
కలల బ్రతుకులో విడిచి వేదిస్తావు..
కమ్మని కావ్యంలా మురిపిస్తావు...
వెచ్చని శ్వాసవై కరిగిస్తావు..
కోకిల గానమై నన్ను మరిపిస్తావు..
ప్రపంచమంతటి ప్రేమని కురిపిస్తావు..
కాని ఇంతలో..
కన్నీటి పోరవై కనిపించకుండా మాయమైతావు...
కలల బ్రతుకులో విడిచి వేదిస్తావు..
నా యద సవ్వడి
అ నింగి నుండి ఇలా నెలకు దిగివోచిన దేవకన్యవా ,
లేక
అలల తరంగములో కదిలే కేరటనివ,
లేక
ఎద లయలో విహరించేయ్ అముర్థమోహినివ ,
లేక
ననే ప్రాణముగా ఆరాధించే ప్రియసఖివ ...
ఎవరివి నువ్వు ... నాకు తెలిసేదెలా
ప్రళయం లా వచ్చి దొచేసావు.....
ప్రాణం ఉన్నా , రూపం లెని నా ఊహలకు ...
నీ పరిచయం తో జీవం పోసావు .....
ప్రణయం కోసం పరితపించే నా ఈడు కు ...
పరువం అంటే స్వర్గం అని తెలిసేలా చేసావు .....
శూన్యం అని అనుకున్న నా ప్రాయం ను ...
సాగరం అనే కలవరం లోకి దిన్చేసావు .....
చీకటిగా ఉన్న నా పయనంలో వెలుతురును పంచావు ...
ప్రియతమా నా ప్రాణం నీకు అంకితం చేస్తున్నాన్ను ....
ని
లేక
అలల తరంగములో కదిలే కేరటనివ,
లేక
ఎద లయలో విహరించేయ్ అముర్థమోహినివ ,
లేక
ననే ప్రాణముగా ఆరాధించే ప్రియసఖివ ...
ఎవరివి నువ్వు ... నాకు తెలిసేదెలా
నా యద సవ్వడి
చలనం లేని న మనసు ను ...
చలనం లేని న మనసు ను ...ప్రళయం లా వచ్చి దొచేసావు.....
ప్రాణం ఉన్నా , రూపం లెని నా ఊహలకు ...
నీ పరిచయం తో జీవం పోసావు .....
ప్రణయం కోసం పరితపించే నా ఈడు కు ...
పరువం అంటే స్వర్గం అని తెలిసేలా చేసావు .....
శూన్యం అని అనుకున్న నా ప్రాయం ను ...
సాగరం అనే కలవరం లోకి దిన్చేసావు .....
చీకటిగా ఉన్న నా పయనంలో వెలుతురును పంచావు ...
ప్రియతమా నా ప్రాణం నీకు అంకితం చేస్తున్నాన్ను ....
ని
నా యద సవ్వడి
ఆశలు మూగవొయినాక కానీ తెలియలేదు....
ఆశలు మూగవొయినాక కానీ తెలియలేదు....
నా గుండె పిలుపు నీవు వినలేదని.
అలలు తీరాన్ని తడిపినాక కానీ తెలియలెదు.....
నీ అడుగులకై అన్వేషించానని.
మసక చీకట్లొ..కంటి చివర.....
ఓ కన్నీటి బొట్టు జారినాక కానీ తెలియలేదు ఒంటరితనం నన్నావహించిందని.
నీ దారిన పెనవేసుకున్న నా చూపు..నిరాశతొ వెనుతిరిగే వరకు తెలియలేదు..
నాకోసం నువ్వు రావని.
నిను వలచిన నా హ్రుదయం పగిలినాక కానీ తెలియలేదు...
ప్రణయమంటే వేదన అని.
నా గుండె పిలుపు నీవు వినలేదని.
అలలు తీరాన్ని తడిపినాక కానీ తెలియలెదు.....
నీ అడుగులకై అన్వేషించానని.
మసక చీకట్లొ..కంటి చివర.....
ఓ కన్నీటి బొట్టు జారినాక కానీ తెలియలేదు ఒంటరితనం నన్నావహించిందని.
నీ దారిన పెనవేసుకున్న నా చూపు..నిరాశతొ వెనుతిరిగే వరకు తెలియలేదు..
నాకోసం నువ్వు రావని.
నిను వలచిన నా హ్రుదయం పగిలినాక కానీ తెలియలేదు...
ప్రణయమంటే వేదన అని.
No comments:
Post a Comment