ఎందుకు ఇలా చెసావు?? అని
నీ చూపులు శూలలై నా గుండెలో గుచ్చుకుంటుంటే
నీ కనుపాపను చేరే సాహసం నా చుపులకు లేక
నా మనసులోని మాట..
నా కనులలోని బాద కవితై తెలిపేందుకు కన్నీరుగ రాగ...
నీ కనులను చేరెందుకు ప్రయింత్నించగా..
నీ చూపులను చేరలేని
తెల్లని కాగితంపై కన్నెటితొ రాసిన కవితై
నీ ముంధు వ్రుధాగ మిగిలెనే??

No comments:
Post a Comment