నేనే కొయిలనైతే కూకూ అంటానా??
కమ్మని నీ పేరు పలుకుతాను గాని!!
నక్షత్రాలు,చందమామ,పాల నురగలాంటి మేఘాలు..
ఇవన్ని ఉన్న నీలి సంద్రం లాంటి గగనాన్ని నేనైతే
అందరికి ఎందుకు ???
నీకు మాత్రమే చెందే గొడుగు అయి వస్తా కాని!!
నేనే రంగుల హరివిల్లు నైతే
అందరికి మన ప్రేమ తెలిసేలా నీ పేరు రాస్తా!!
మేఘం నుంచి జాలువారే ప్రతి వాన చినుకు..
నాలో రెగే నీ తలపులైతే..
నేను సముద్రాన్ని అవుతా!!
ఓ క్షణం..
నీ మనసు నాలోకి చేరి నేను నీవైతే..
నా మనసు నీలోకి చేరి నువ్వు నెనైతే ..
నేనే నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ..
నువ్వే చెప్పావని తృప్తిపడతానులే !! :)

No comments:
Post a Comment