కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Tuesday, December 1, 2009

నా వేదన

ప్రనానికంటే మిన్నగా ప్రేమించానని చెప్తే
ప్రేమ అంటే ఏంటి అనను
ప్రేమే లేదన్న్ను ,నీ ప్రేమకు సాక్ష్యం అడిగాను ,
చిరు నవ్వు నవ్వి చెప్పావు,
నా వేదనలోని కన్నీరు నిదని
నీ సంతోషం లోని చిరునవ్వు నాదని,
పిచివడ్వి అనుకుని వదిలి వచాను,
వేళ మైల్లదురం వచ్హాక కూడా నిను వదిలి రాని
నా మన్సుసు చెప్తునది పిచ్చి నాదని
ప్రేమేంటే తెలియని ప్రేమించి తప్పు చేస్వు
వేదన కాకా ఏమి ఇచ్చాను నేను ఐన నన్నే ప్రేమిస్తా అంటున్నావు

No comments:

Post a Comment