సమయం సమిసి పోవాలి
కాలం కరిగి పోవాలి
ప్రతి క్షణం మన సొంతం అవ్వాలి
మన ప్రేమ శాశ్వతం కావలి
కానీ .................
సమయం ద్వేషం తో మన మనసులకు సంకెళ్ళు వేసింది
కాలం కోపం తో మన కలలను కాటేసింది
మన ప్రేమ మాత్రం నిత్య నూతనం , సత్య శాశ్వతం.....

No comments:
Post a Comment