కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Tuesday, December 1, 2009

గడిచిన కాలము

ఎన్ని రోజుల బాధో ఎన్ని రాతురల వేదనో తీరి
నేను నిను చేరుకుంటే,వెనుకకు తిరిగి
నీతో గడచిన ఈ క్షణములో తల్చుకుంటే
నీ ఆరాధనకు లొంగిన క్షనమోకటి
నిను బాధ పెట్టిన క్షనమొకటి
వేదన నిండిన నా హృదయాని ఓదార్చింది ఒకటితే
నిను చూసి అల్గిన నను చూసి నువ్వూ నవ్వుకునే నిమిషము మరొకటి
నేను నిను ప్రేమిస్తునాను అని నీకు చేపలనుకుంటే
అ విషయమే మర్పించేంతగా మురిపిస్తావు.
నివు చెంత వుంటే గంటలు నిమిషాలుగా మారిపోతాయి
నివు లేనప్పుడు ఘడియ కూడా యుగాములవుంది.
పిచి ప్రేమ కాదు!అవును నీ అనురగముమ్నుదు ఓడిపోయే
పిచి ప్రేమే ఇది.

No comments:

Post a Comment