కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Tuesday, December 1, 2009

నువ్వు వస్తావని

నిన్న నువ్వు నాతో వుంటే కలవరం
నిన్న నీతో గడిపిన అ క్షణం మధురం
నిన్న నాకు కలిగిన అనుభూతి అనిర్వచనీయం
గడిచిన నిన్ననేడు నిన్ను కలవాలని అరటపడితే
నేటి ఈ రేయి నివు నన్ను చేరే వేలకోసం ,
ఇంకా అస్తమించని సూర్యుడిని వెళ్ళమంటే,
ఆల్గిన సూర్యడు ఎర్రని మోముతో అస్తమిస్తుంటే
అకసోంలో మేఘాల మాటున దాగిన చందమామని
అడిగిను రారమని,నివు వచ్చే వేలవుతుందని.

No comments:

Post a Comment