నా మదిని తాకుతున్న నీ ప్రతి తలపు ఓ సముద్రపు అలై
అలా..
నీ మొదటి స్పర్శతో పులకించిన ఆ మదుర క్షనాలను గుర్తుచేస్తుంటే..
ఆ అనుభుతిని నేను తెలుపలేకపోతున్నా...
కాని..
అలే మరొక అలకు పోటి అన్నటుగా..
నీ తలపులన్ని ఒకేసరి సునామి లా..
నాలో అలజడిని రేపుతుంటే..
నేనెలా ఊరక కుదురుగా ఉండగలిగేది???
అలా..
నీ మొదటి స్పర్శతో పులకించిన ఆ మదుర క్షనాలను గుర్తుచేస్తుంటే..
ఆ అనుభుతిని నేను తెలుపలేకపోతున్నా...
కాని..
అలే మరొక అలకు పోటి అన్నటుగా..
నీ తలపులన్ని ఒకేసరి సునామి లా..
నాలో అలజడిని రేపుతుంటే..
నేనెలా ఊరక కుదురుగా ఉండగలిగేది???
No comments:
Post a Comment