shunyam
ఓ చెలి చెమ్మ గిల్లిన కల్హ తో చేదు అనుభవాలతో చావుకు చేరువలో ఉన్న చరిత్ర లేని శవాన్ని నేను ,
నీ కోసం నిరీక్షిస్తూ నీవు నాదానివి కావాలని అకక్షిస్తూ చెదిరిన కలల్ని నెమరువేస్తూ శూన్యం లోకి వీక్షిస్తూ,
నీ కోసం నిరీక్షిస్తూ నీవు నాదానివి కావాలని అకక్షిస్తూ చెదిరిన కలల్ని నెమరువేస్తూ శూన్యం లోకి వీక్షిస్తూ,
నీకోసం కలల పొలంలో భ్రమల విత్తనాల తో కన్నీటి కలువ ప్రక్కన శూన్య ఫలసాయం చేసే వ్యర్థ నిరర్థ జీవిని,
ఇలా గడిచే కలల కాలం కన్నా నేనన్తరించిన,
చివరకు నే చూస్తున్న శూన్యం లో కలిసిన బాధలన్ని మరచి మరణిస్తా నీ ద్యానంలో
ఇలా గడిచే కలల కాలం కన్నా నేనన్తరించిన,
చివరకు నే చూస్తున్న శూన్యం లో కలిసిన బాధలన్ని మరచి మరణిస్తా నీ ద్యానంలో
No comments:
Post a Comment