ఓ మనిషి నువ్ నడిచేది ఎదిశో తెలియని నిషి రాత్రిలో ప్రయానిస్తున్నావ్, నిన్నదిగే వాళ్ళు లేరనా, ఉన్నాను నేనున్నాను, నన్ను మరచి వెన్నుచుపి వెనుతిరిగిన ఓ జీవిత బాటసారి ఎటు ని పయనం, చేజారిన యవ్వనం కోసం వెతుకుతున్నావా? ఒద్దోద్దోయ్ .. నేకోద్ద యవ్వనం వ్రుద్ధత్వం దుర్భరమా లేక మ్రుత్యవంటే భయమా? మల్లి జీవితం మొదటికొస్తోంది, మృత్యు భీతి తో జీవిత నరకం వైపు పరుగులిడుతున్నావ్, క్షనికావేశం క్షనికసుఖం నిరంతర మృత్యువు తో సహజీవనమీ కదా జీవితం, మెడనిండ ఉచ్చుల బంధనాలు బంధుత్వాలు, చుట్టరికాలు మిత్తరికాల్, నిన్నరాదు రేపు లేదు నేడేమో నీదికాదు, క్షనికమే కదా జీవితం, నికొద్దా యవ్వనం నికొద్దా యవ్వనం నికొద్దా యవ్వనం నికొద్దా యవ్వనం,
వినిపించిందా ఈ ఆత్మ ఘోష ........................
No comments:
Post a Comment