కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Tuesday, December 1, 2009

ఎప్పటికైన నీకై నిరీక్షిస్తూ..

ఎదురుగ నీవున్నావని భ్రమినంపజేసే నా కనుపాపల్లోని నీ రూపు..
అందరిని చేరినా...
చెరవలసిన వాల్లకే ఇంకా చేరని నా కనులలోని తపన..
కడలి కౌగిలి చేరేందుకు నదీ ప్రవహన్నై పరుగులు తీస్తూ..
నిను చెరగలనో లేదో అనే భయన్ని కుడా ఆస్వాదిస్తూ..
ఎప్పుడు నిన్నే న పెదవులకు ఆభరనంగా నిలుపుకుంటూ..
నాథొనె నీవున్నావన్న బ్రమలో అణుక్షనం జీవిస్తూ..
ఇప్పటికైనా...
ఈ ప్రేమను అర్థం చేసుకోమని బ్రతిమలాదటన్ని కుడ ఆనంధిస్తూ..
ఎప్పటికైనా..
నను చెరుకుంటావని నమ్ముతూ..
నీ జాబు తెలిపే సుర్యోదయం కై ఎదురుచుస్తున పువు నై నీ ముందున్న...

No comments:

Post a Comment