నా కను రెప్పల మీద వాలినా సితాకోక చిలుకలు నా కవితలు – ముజీఫ్
కలలు + కల్పనలు = నా కవితలు
ఆమెను చూసింది మొదలుఎడారి పాట నా చెవి లో సోకినాఈ క్షణం వరకునేను...ఆమెతో ...తెలిసీ,తెలియకపంచుకున్న జ్ఞాపకాలను ఇందులోపదిలపరిచాను .నా సత్య స్వరుపమా !బొమ్మలు వేయడం నా చేత కాదు .చేతనైతే నా కలలనునా మనోభావాలనురంగుల చిత్రాల తోప్రదిర్శించే వాడినిఏ చిత్రకారున్నినేనశ్రాయుంచాను,అందుకు నా మనస్సు సమ్మతించదు.నా అంతరాత్మా !ఇవిగో నా శబ్ద చిత్రాలునా మనస్సంగం లోజనించిన ప్రాణ చిత్రలయునఏ "కలలు + కల్పనలు = నా కవితలు "నీ పదాల చెంత ఉంచుతున్నాను .-ముజీఫ్
Friday, February 5, 2010
నువ్వు - నేను
నువ్వు నువ్వుగా ఉన్నందుకు నిన్ను నేను కోల్పోయాననుకున్నాను ఇప్పుడే తెలిసింది... నేను నేనుగా మిగిలినందుకు నిన్ను నేను కోల్పోయానని
Loss I thought I lost you because you were you but now I know I lost you because I was I
No comments:
Post a Comment