కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Saturday, July 17, 2010

నేస్తమా...........

సముద్రం లో అల ప్రతిక్షణం తపిస్తూ వుంటుంది,
తాను ఏ క్షణనైనా ఆకాశాన్ని తాకాలని ;
నాలో ఉన్న మనసు తపిస్తూ వుంటుంది ,
ఏ క్షణనైనా నిన్ను చేరాలని ;
కానీ సముద్రం లో అలకు తెలుసు ;
తాను ఆకాశాన్ని తాకలేనని ,
నాలో ఉన్న మనసుకు తెలుసు ;
నేను నీన్ను చేరలేనని ,
కాని అలలా  ప్రయత్నిస్తూనే ఉంటుంది . 
నన్ను క్షమించు నేస్తమా .......

No comments:

Post a Comment