పున్నమి రోజు చంద్రుని చూడు
ఆ వెన్నెలలో నేనుంటా...
వేసవి రోజు
సూర్యుని చూడు
ఆ వెలుతురులో నేనుంటా.....
వర్షపు రోజు వానను చూడు
ఆ చినుకులో నేనుంటా.......
చల్లని రోజు చలిని చూడు
ఆ మంచులో
నేనుంటా.......
నీ కలలలో పరిశీలనగా చూడు
ఆ కలలో నేనుంటా......
నీ
హృదయాన్ని తట్టి చూడు
ఆ హృదయంలో నేనుంటా............
ఇదంతా కాదు కాని
నా స్నేహితుల హృదయాలలో నేను ఉంటా.......
No comments:
Post a Comment