కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Saturday, July 17, 2010

కలలున్న మనిషికి కన్నీరెక్కువ

మనుసున్న మనిషికి మరణయాతన లెక్కువ

కదిలి పోయే కాలానికి తొందరెక్కువ

మరణించే జీవికి మక్కువెక్కువ

వీచే గాలికి భందమెక్కువ

పారే జలపాతానికి అంధమెక్కువ

కన్నీరుకి కనికరమెక్కువ

ఈ విధంగా అన్నింటిని గురించి చెప్పే

నాకు నీపై ప్రేమ ఎక్కువ..................

No comments:

Post a Comment