కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Saturday, July 17, 2010

నా కనుల ముందు కదలాడే నీరూపం

కాలాన్ని నిలిపివేస్తుంది..

అంధమైన నీ చిరునవ్వు ఆకాశాన్ని మురిపిస్తుంది

నీ నడక వయ్యారి జలపాతాలకు పోటీగా నిలుస్తుంది

నీ మోముపై ఆడే ఆ కురులు అరుంధతీ

నక్షత్రం వలె ఆడురున్నాయి..

నీ నోట జాలువారిన ఆ చిన్న మాట

సప్తసముద్రాల ఆవలవున్న

నా ఈ జన్మ నీ ప్రేమాంకితం అని

పలుకుతున్నాయి. ఆ చోట పుట్టిన శబ్ధం

డమరుకపతి చెవులను బద్దలు కొట్టేశాయీ........

ప్రేమశక్తి.....


No comments:

Post a Comment