కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Monday, December 14, 2009

నేను కవినా? కానా?

కోటి వెన్నెలల రాశి
ఈ టైటిల్ కి సమాధానం చెప్పాలనుకున్న వాళ్ళకి నా గత టపాల టైటిల్ గుర్తుందని నమ్ముతూ. ఇక చదవండి.
ఈ రోజు అమావాస్యంటఆకాశం వైపు చూసారేమోఓ సారి నువ్వు కనబడిరాకూడదూ.
*****
నెలగంటు పెట్టారంటసాయంత్రం బయటకిపోకుచంద్రుడివసలే దిష్టికళ్ళు.
*****
వేసవిలో వాకిట్లో మంచంనిదురలో నీ అందం చూస్తూసూర్యుడు ఉదయించటం మరిచిపోయాడు.
*****
ఓ వర్షాకాలం సాయంత్రం నవ్వుతూ నువ్వుచినుకులు కోటి అద్దాలునా కళ్ళముందు ఇంద్రధనస్సు.
*****
పాడు శీతాకాలం మల్లెలు లేని నీ జడఆకాశానికి కోపం వచ్చిందేమోమంచుపూలు నీ వాకిట్లో.

No comments:

Post a Comment