ఏంత స్వర్ధమే ప్రేమ నీకు
మనిషిని మాయ చేసి అడిస్తవు
మనసుకెదొ మత్తుజల్లి
బాధలన్నీ మరిచిపొయే స్వప్న లొకం చుపిస్తవు
అమ్రుతాలనే అందిస్తవు
వాలుకనులతొ కవ్విస్తవు
చిన్ని నవ్వుతొ మనసే దొచేస్తవు
కవీస్తవు , నవీస్తవు
అంతలొనే చీకటీ ఒడిలొ వదిలేస్తవు
మతం పేరుతొ కులం పేరుతొ విడతీస్తవు
జాతులు వేరంటు తరిమేస్తవు
చివరుకు ప్రాణమైన తీస్తవు
ప్రేమంటే ఇంతేనా
ప్రతి క్షణము చింతేన ?
ఏంత స్వర్ధమే ప్రేమ నీకు
నా మనసునెందుకిల వేదిస్తవు
మనిషిని మాయ చేసి అడిస్తవు
మనసుకెదొ మత్తుజల్లి
బాధలన్నీ మరిచిపొయే స్వప్న లొకం చుపిస్తవు
అమ్రుతాలనే అందిస్తవు
వాలుకనులతొ కవ్విస్తవు
చిన్ని నవ్వుతొ మనసే దొచేస్తవు
కవీస్తవు , నవీస్తవు
అంతలొనే చీకటీ ఒడిలొ వదిలేస్తవు
మతం పేరుతొ కులం పేరుతొ విడతీస్తవు
జాతులు వేరంటు తరిమేస్తవు
చివరుకు ప్రాణమైన తీస్తవు
ప్రేమంటే ఇంతేనా
ప్రతి క్షణము చింతేన ?
ఏంత స్వర్ధమే ప్రేమ నీకు
నా మనసునెందుకిల వేదిస్తవు
No comments:
Post a Comment