కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Saturday, July 17, 2010

""""""""'జన్మ రహస్యం """"""""""


విలపిస్తూ ఈ భూమిని చేరిన నీవు,
విహరిస్తూ ఆ గగనా న్ని చేరాలి ,
లాలిపాటకై పాటులాడిన నీ తపన
ఊహలపల్లకిలో నిన్ను ఊయలలూపాలి,
అమ్మ అని పిలుస్తూ అడుగులేసిన నీ నడకలు
నీఆశయ సాదనకు మార్గాన్ని చూపాలి ,
చెక్క బొమ్మకై నీవు చేసిన చిలిపి చేష్టలు,
ఇతరులను ఓదార్పు లోకంలో ఊయలలూపాలి .

అన్ని ఆశయాలతో నీవిప్పుడు జరుపుకుంటున్న పుట్టినరోజు,
ఎదిగే నీ ప్రమీలమైన పట్టుదలకు ప్రాణం పోయలి............
Happy birthday to all who celebrate today,especially for you who read
this because every day is a birthday for new attitudes and aspirable
thoughts.

No comments:

Post a Comment