నా మధి పసిపాపై మేలుకున్న వేళ
ధానిలోని ఊహ మధిని వదలి పయనమైన వేళ
ఆశయాల తీరం అన్వేషనైన వేళ
నా చెవిని శోకె ఓ స్నేహ రాగం
సుదురాన కానవచ్చె ఓ పుష్పరాజం
రెమ్మ లెన్ని తన్ను కమ్ముకున్న గాని
అందమైన నవ్వు
కమ్మనైన పలుకు
మరువలేని రూపం
చెదరని లక్ష్యం
చెరగని చిరు కొపం
రెకలుగా గల ఓ అందమైన మందారం
దాని వర్నం స్వచమైన స్నేహం
ఆ కుసుమం నా కందించె తన స్నెహహస్తం
ఇంతలోనె నా చెక్కిలిని తాకె ఆ ప్రభాత సూర్యకిరణం
నా కనుల ద్వయం నీరండలోని వెప చిగురుపై ఉన్న
నా అలొచన నావ మాత్రం నీ సంద్రం పైనే నెస్తం ఎన్నటికి
ఎందుకంటె ఈ ముజీఫ్ కేరఫ్ ................
No comments:
Post a Comment